ఓ తల్లి కావలలకు జన్మనిచ్చింది. కానరాని లోకాల వెళ్లింది. — డెలివరీ అయిన 10 రోజులకే తల్లి మృతి. — పిల్లల్ని చూడకుండానే మృతి చెందిన తల్లి. — సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య మే కారణమని పిర్యాదు. — విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఓ తల్లి కావలలకు జన్మనిచ్చింది. కానరాని లోకాల వెళ్లింది.

— డెలివరీ అయిన 10 రోజులకే తల్లి మృతి.

— పిల్లల్ని చూడకుండానే మృతి చెందిన తల్లి.

— సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్య మే కారణమని పిర్యాదు.

— విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో చోటుచేసుకుంది.

రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

తన ఇద్దరు పిల్లలు కవలలకు జన్మనిచ్చింది.పండంటి పిల్లలను చూడకుండానే కానరాని లోకాలకు వెళ్లిన తల్లి. ప్రేమించి పెళ్లి చేసుకుని పండంటి కవలలకు జన్మనిచ్చి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది.

*మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం*.. లింగన్నపేట గ్రామానికి చెందిన తమ్మనవేణి సౌజన్య 23, భానుచందర్ 2 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. గర్భం దాల్చిన సౌజన్య కు గత నెలలో పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆపరేషన్ చేయగా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ఆపరేషన్ తర్వాత సౌజన్యకు రక్తం తక్కువ ఉందని కరీంనగర్ హాస్పిటల్కు తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా 10 రోజులకే చికిత్స పొందుతున్న సౌజన్య శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. సౌజన్య మృతికి కారణం సిరిసిల్ల ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. మృతురాలు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్