అమెరికాలో భారతీయుడికి మరో కీలక పదవి

Ramesh

Ramesh

District Chief Reporter

అమెరికాలోని మరో కీలక పదవికి భారతీయుడని నియమించేందుకు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అమెరికాలో మెడికల్ రీసెర్చ్ లను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌కు కొత్త డైరెక్టర్ గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించాలని ట్రంప్‌ (Donald Trump ) ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తాసంస్థ ‘వాషింగ్టన్‌ పోస్టు’ కథనంలో పేర్కొంది. ఎన్ఐహెచ్ డైరెక్టర్ పదవి రేసులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే, ట్రంప్ మద్దతు మాత్రం జై వైపు ఉందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. ఇక, జై స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఫిజీషియన్‌, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చిలో జై అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక స్టాన్‌ఫోర్డ్‌లో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ డెమోగ్రఫీ అండ్‌ ఎకనామిక్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఏజినింగ్‌ డైరెక్టర్‌గానూ ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్