షాకింగ్ న్యూస్.. పెళ్లి డేట్ మార్చుకున్న నాగ చైతన్య- శోభిత ధూళిపాళ..! కారణం ఏంటంటే..?

Ramesh

Ramesh

District Chief Reporter

అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకులు తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉన్నట్లు కొన్ని పుకార్లు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా మీడియాకు చిక్కాయి. ఇక వీటన్నిటిని నిజం చేస్తూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున్ X వేదికగా ప్రకటిస్తూ వీరి నిశ్చితార్ధ ఫొటోలను షేర్ చేశాడు. కానీ పెళ్లి ఎప్పుడో తెలియజేయలేదు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతదా అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా శోభిత ధూళిపాళ పసుపు దంచుట కార్యక్రమం అంటూ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని హింట్ ఇచ్చేసింది. ఇక చై, శోభితల పెళ్ళి డిసెంబర్ 4న జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చైతూ, శోభితలు తమ వివాహ తేదీని వాయిదా వేసినట్లు ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగడం లేదట. వేరే ముహూర్తం ఫిక్స్ చేసుకోవాలి అంటూ కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారట. మరి దానికి కారణం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటూ టాలీవుడ్ సినీ వర్గాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో చైతన్య, శోభిత పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరి చూడాలి దీనిపై నాగార్జున లేదా నాగ చైతన్య ఎలా స్పందిస్తారో. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్