భారత్-పాక్ మ్యాచ్ లేకుంటే లీగల్ యాక్షన్స్

Ramesh

Ramesh

District Chief Reporter

చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ఐసీసీకి తలనొప్పిగా మారింది. భద్రతా కారణాలతో పాకిస్తాన్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ తన స్టాండ్‌ను ఇప్పటికే క్లియర్‌గా ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లేకుంటే లీగల్ యాక్షన్స్ తీసుకోవాలని బ్రాడ్ క్యాస్టర్లు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమర్షియల్ పార్ట్‌నర్లు, బ్రాడ్ క్యాస్టర్లు ఐసీసీ ట్రోఫీ షెడ్యూల్‌లో ఖచ్చితంగా భారత్-పాక్ మ్యాచ్ ఉండాల్సిందే అని పట్టుబట్టినట్లు తెలిసింది. హైబ్రిడ్ మోడల్‌(తటస్థ వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణ)ను అంగీకరించాలని ఇప్పటికే ఐసీసీ ఉన్నతాధికారులు పీసీబీతో సంప్రదింపులు జరిపారు. లేని పక్షంలో భారీ ఆర్థిక చిక్కులు తప్పవని స్పష్టం చేశారు. ఒక వేళ భారత్ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనకపోతే ఈ టోర్నీ లాస్ వెంచర్‌గా నిలుస్తుందని అధికారులు పీసీబీకి చెప్పారు. ఐసీసీ మాత్రం ఎలాగైనా షెడ్యూలును త్వరగా విడుదల చేయాలని చూస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్