జై బాపు* *జై భీమ్* *జై సంవిధాన్*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*యాదగిరి గుట్ట మున్సిపల్*

*యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోAiCC మరియు TPCC మరియు ప్రభుత్వ విప్. ఆలేరు MLA బీర్ల ఐలయ్య గారు,,మరియు DCC అధ్యక్షులు మరియు నియోజకవర్గ కో ఆర్డినేటర్ సంధ్యారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు* *కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బందరపు బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో*
*జై బాపు*
*జై భీమ్*
*జై సంవిధాన్*
కార్యక్రమాన్ని ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలోని
*7వార్డు*
*1 వార్డు*
*11 వార్డు*
*లలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో *యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్,,, యాదగిరిగుట్ట 1st మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమెంధర్ గౌడ్ గారు,, కౌన్సిలర్ ముక్కెర మల్లేష్ యాదవ్,, అరుణ రాజేష్,, కలకుంట్ల శేఖర్, పేలిమెల్లిశ్రీధర్ గౌడ్,, గుండు జ్యోతి,, గుడ్ల వరలక్ష్మి,, గుండు నరసింహ గౌడ్,,పేలిమిల్లి చిన్న వెంకటేశ్ గౌడ్,, సుడుగు జీవన్ రెడ్డి,, సుడుగు శ్రీనివాస్ రెడ్డి,, సుధగాని గోపాల్,, ఆరే రామచందర్,, గంధ మల్ల ఉపేందర్,, బొజ్జ సాంబేష్,, బూడిద భాస్కర్,,గుడ్ల నరేష్,, ముక్కెర వెంకటేష్,, బంధారపు ఐలయ్య,, సలాం,,బూడిద మధు,, రాజు,, ఉత్తేజ్ , హరిప్రసాద్,నువ్వుల రమేష్, హుస్సేన్, శ్రీరామ్ మూర్తి, బత్తిని మల్లేష్,మిట్ట చందర్ గౌడ్, ఎర్రగుంట శేఖర్, గుండు శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేలిమెల్లి నారాయణ గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు*

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share