అవయవ దానంతో నలుగురికి ప్రాణదానం చేసిన కొమ్మిడి మణెమ్మ గారు..* తాను మరణించి నలుగురికి పునర్జన్మ….

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*అవయవ దానంతో నలుగురికి ప్రాణదానం చేసిన కొమ్మిడి మణెమ్మ గారు..*

తాను మరణించి నలుగురికి పునర్జన్మ….

బ్రతికి ఉండగా అందరినీ ఆప్యాయంగా, ప్రేమతో పలకరిస్తూ అందరితో కలివిడిగా ఉండే శ్రీమతి కొమ్మిడి మణెమ్మ (వయస్సు: 47) భార్త: సమ్మిరెడ్డి, మామిడాలపల్లి గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు తేదీ: 10/5/2025, శనివారం రోజున మానకొండూర్ మండలం పచ్చునూర్ – మామిడాలపల్లి గ్రామాల మధ్యలో మెయిన్ రోడ్డు పై పోసిన వరి ధాన్యం కుప్ప కారణంగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు బ్రెయిన్ డెడ్ అయి మరణించారు.

మరణం తరువాత కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా తన కిడ్నీలు, కళ్ళు, లివర్, ఊపిరితిత్తులు జీవన్ దాన్ అవయవదాన కేంద్రం ద్వారా అవయవదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు..🙏🙏

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్