
*నేరేళ్ల గురుకులంలో అతిథి అధ్యాపకులకు దరఖాస్తులు*
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరేళ్ల గ్రామంలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యాబోధనకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ రాధ గారు తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సబ్జెక్టులు కావలెను. 5th నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధనకు మే 31st వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
*అర్హత: M.Sc, B.Ed. వివరాలకు:8688912738, 9949757365 సంప్రదించండి.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025