గుర్తు తెలియని మృతి దేహం లభ్యం. ••సిరిసిల్లలో పాత బస్సు స్టాండు వద్ద మగ శవం.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

సిరిసిల్ల //మన ప్రజావాణి

గుర్తు తెలియని మగ శవం సిరిసిల్ల పాత బస్టాండ్ లో లభ్యమైందని పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం….. సిరిసిల్లలో లభ్యమైన మృతుని వయస్సు అందాదా 45-55 సంవసరాలు ఉంటుందని మృతుడు ఎరుపు, నలుపు, రంగు గీతలు గల టీ – షర్ట్, నలుపు రంగు నైట్ ప్యాంట్ దరించి ఉన్నాడని అన్నారు. మృతుని ఎత్తు అందాదా 5.6 ఫీట్స్ కలడు.మృతుని శవము సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గది నందు మార్చారు.మృతున్ని ఎవరైనా గుర్తించిన అతడి వివరాలు తెలిసిన సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఈ క్రింది ఫోన్ నంబర్స్ కి సమాచారం తెలుపగలరని సిఐ తెలిపారు.
సంప్రదించవల్సిన నం:-*8712656366*
*8712656367*

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share