*ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

మన ప్రజావాణి చొప్పదండి నియోజకవర్గం జూలై 02:

*ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి*

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ శివారులో ప్రధాన మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల_వేములవాడ రహదారిపై ప్రయాణిస్తున్న దయ్యాల రాజ్ కుమార్. జడ గణేష్ మల్యాల పట్టానని చెందిన ఇద్దరు స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share