
“సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లోని “జాతీయ పెట్టుబడులు మరియు తయారీ మండలం” కు భూసేకరణ కొరకు ఫిర్యాదుధారుని భూదస్తావేజును ఇంతకు ముందే ప్రాసెస్ చేసి రూ.52,87,500/- చెక్కును ఫిర్యాదుధా రుననికి అందేలా చేసినందుకు” అతని నుండి మొదటగా రూ.50,000/- లంచం డిమాండ్ చేసి, రూ.15000/- లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లోని “జాతీయ పెట్టుబడులు మరియు తయారీ మండలం” లో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ – రాజా రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ – సతీష్ మరియు డ్రైవర్ – దుర్గయ్య.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.