*శ్రీ శ్రీ శ్రీ మార్కండేయ గుడి నిర్మాణ పనులు ప్రారంభం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 21 (మన ప్రజావాణి)*:
ఘట్టుప్పల మండల కేంద్రములో భారీ ప్రణాళిక తో నూతనంగా శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానమును కృష్ణ శిలతో నిర్మిస్తున్నారు. అందులో భాగముగా ఆదివారం కృష్ణ శిల తో బేస్మెంట్ ప్రారంభోత్సవము పూజను మాడా పాపయ్య శర్మ , శివానందం అయ్యగారు ,*శ్రీ శ్రీ శ్రీ మార్కండేయ గుడి నిర్మాణ పనులు ప్రారంభం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, జులై 21 (మన ప్రజావాణి)*:
ఘట్టుప్పల మండల కేంద్రములో భారీ ప్రణాళిక తో నూతనంగా శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానమును కృష్ణ శిలతో నిర్మిస్తున్నారు. అందులో భాగముగా ఆదివారం కృష్ణ శిల తో బేస్మెంట్ ప్రారంభోత్సవము పూజను మాడా పాపయ్య శర్మ , శివానందం అయ్యగారు ,
పురాణ మఠం.విద్యాసాగర్ అయ్యగారు , చెరిపెల్లి లక్ష్మయ్య నిర్వహించారు . ఈ కార్యక్రమము లో నిర్మాణ కమిటీ కార్యవర్గ సభ్యులు ఇడం భాస్కర్ , కర్నాటి వెంకటేశం , అవ్వారి శ్రీనివాస్ , ఇడం వెంకటేశం , జెల్ల షణ్ముఖి , నామని జగన్నాథం , జెల్ల సూర్యకాంత్ , నామని బుచ్చయ్య , నామని వెంకటేశం , జెల్ల మారయ్య , సామల యాదయ్య , జెల్ల అంజయ్య , జెల్ల శ్రీను , చెరుపల్లి ఆంజనేయులు , పున్న కిషోర్ , చిలుకూరు ఆంజనేయులు , పున్న ఆనంద్ ,దేవస్థాన కమిటీ కార్యవర్గము, మార్కండేయ భజన మండలి సభ్యులు , దాతలు తదితరులు పాల్గొన్నారు .

Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025