
నల్గొండ :
శాలిగౌరారం (మం) మాదారం స్టేజి వద్ద రోడ్ ప్రమాదం...
ఆగి ఉన్న ఆటోను వెనుక నుండి డీ కొట్టిన తుఫాన్ .....
అదుపుతప్పి మల్టీ కొట్టిన తుఫాన్...
తుఫాన్ బండిలో ఉన్న 14 మంది ప్రయాణికులు..
వారిలో ఒకరు మృతి , 13 మందికి గాయాలు ...
క్షేత్ర గాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....
మహబూబాబాద్ గ్రామానికి చెందిన వాసులుగా గుర్తింపు ...
ఈ ఘటనపై కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్న పోలీసులు.....
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025