*ఏసీబీ వలలో కోదాడ ఫారెస్ట్ బీట్ అధికారి.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఏసీబీ వలలో కోదాడ ఫారెస్ట్ బీట్ అధికారి..*

సూర్యాపేట జిల్లా కోదాడ, ఆగస్టు 20/ మన ప్రజావాణి.
కోదాడ పట్టణంలో బుధవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కర్ర వ్యాపారం చేసే వ్యాపారి నుండి 20 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనంతుల వెంకన్న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

కోదాడ డివిజన్‌కు చెందిన ఒక వ్యక్తి కర్ర వ్యాపారం చేస్తున్నాడు. అతడు పనికిరాని చెట్లను కొని వాటిని కొట్టి కర్రలుగా మార్చి విక్రయించేవాడు. అందుకు ప్రతీ చెట్టుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన మొత్తం చలానాగా చెల్లించాడు. ఇటీవల అతడు కోదాడ సమీపంలోని ఒక గ్రామంలో 120 చెట్లు కొట్టి వాటి కలపను విక్రయించేందుకు రైతుతో ఒప్పందం చేసుకున్నాడు.

ఈ విషయం తెలిసిన రేంజ్ ఆఫీసర్ అనంతుల వెంకన్న, రైతు హరి నాయక్‌ను సంప్రదించి చెట్లు నరకాలంటే 60 వేలు చలానాగా చెల్లించాలని, తనకు 50 వేలు ఇస్తే చెట్లు నరకడమే కాక, వాటిని రవాణా చేసే సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తానని చెప్పాడు. అయితే తాను చలన చెల్లిస్తామని చెప్పినా ఆయన వినకుండా తనకు 50 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఆ వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సూచన మేరకు బుధవారం మధ్యాహ్నం కోదాడ బైపాస్ రోడ్డులో 20 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ నిబంధనల ప్రకారం వెంకన్నను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎవరైనా ప్రజల నుండి లంచాలు డిమాండ్ చేస్తే తమకు ఫేస్ బుక్ పేజీ, ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ లేదా ఏసీబీ అధికారుల నంబర్లకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్