
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్
మండల కేంద్రంలోని చాణక్య హై స్కూల్ లో బోధిస్తున్న ప్రణీత, స్వప్న, మహేష్ ఈరోజు కరీంనగర్ లోజరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ చైతన్య జయిని గారు, ట్రస్మా యాదగిరి శేఖర్ రావు గారు, తదితరులు ఉన్నారు. పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025