
మన ప్రజావాణి ప్రత్యేక కథనం..2
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
చేసిన నిర్వాకం చాలదన్నట్లు.. బలిపీఠంపై కింద స్థాయి ఉద్యోగులను పనిచేస్తున్న
ఓ సిడిపిఓ.. జోరుగా పైరవీల పర్వం.. కాంట్రాక్టర్ ఎవరో తెలవదట కానీ.. నాణ్యత పాటించకుంటే చర్యలు తీసుకుంటాం అంటూ.. రెచ్చిపోయి మాట్లాడిన ఆ అధికారి ణిఎవరు..?
ఆ ప్రాజెక్టులో.. అలా ఉంటే మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందో..?
వచ్చామా వెళ్ళామా.. సూపర్వైజర్లు చూసుకుంటారు. అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాన్ని నీరుగారుస్తున్న వైనం..
అవును మా సిబ్బంది అధికారులపై పరివేక్షణ ఉంటుంది.. తేడా వస్తే వాళ్ళని అడుగుతాను.. ఎలా రాశారు వార్త కథనం
మన ప్రజావాణి ఖమ్మం రస రసాలు ఆడారు సరే.. ప్రజా సేవకుల కమిషన్ల.. మహమ్మారిలా… ఖమ్మం జిల్లాలో మారిన ఆ శాఖ అవినీతి.. రేపటి రెండవ కథనంలో..!








