సార్వజానిక్ దుర్గా భవాని దర్శించుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే..

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

సార్వజానిక్ దుర్గా భవాని దర్శించుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి సెప్టెంబర్ 28

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవం సందర్భంగా జుక్కల్ సార్వజనిక్ దుర్గ భవాని దర్శనం తీసుకున్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి చల్లని దీవెనలు నా నియోజకవర్గ ప్రజల పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం దుర్గ దేవి కమిటీ అధ్యక్షులు నీళ్లు పటేల్ మాజీ ఎమ్మెల్యేను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎంపీపీ యశోద నీళ్లు
పటేల్, మాజీ సర్పంచ్ రాములు సెట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, మాజీ సర్పంచ్ గంగాధర్, సింగిల్ విండో చైర్మన్ శివానంద్, మాజీ సర్పంచ్ కపిల్ పటేల్, మాజీ సర్పంచ్ శివాజీ పటేల్, గ్రామ ఉపసర్పంచ్ భాను ప్రసాద్ గౌడ్, కోడ్చిరే మారుతి పటేల్, వాసరే రమేష్, గోపాల్ సెట్, సత్యం సేట్, నరేష్ సెట్, హనుమాన్లు, అశోక్ రెడ్డి,రమేష్, కృష్ణ మౌలి, కండే రావు తదితరులు పాల్గొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్