
ఎప్పుడు చూసినా… ఆ సీటు ఖాళీ..?
కనీస సౌకర్యాలు లేక కునారీల్లుతున్న సబ్ ట్రెజరీ కార్యాలయం..!
ఇట్లా ఉంటే… సేవలు ఎట్లా..?
నిశ్శబ్దంగా నిర్మానుషంగా ఆ కార్యాలయం..?
ఖమ్మంలో ఇంచార్జ్ అట..!
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ప్రభుత్వ శాఖలో కీలమైన విభాగం కానీ వేలాది రూపాయల జీతాలు.. సేవలు దేవుడు ఎరుగు.. ఆ శాఖ అధికారి మాత్రం ఖమ్మం వదిలి నేలకొండపల్లికి వచ్చిన పాపాన పోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.. ఎప్పుడు చూసినా ఖాళీగా కూర్చుండటంతో సేవలపై.. ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.. ఔట్సోర్సింగ్ ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.. సేవలకు బదులుగా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.. మరి కొన్ని వివరాలుతో రేపటి కథనం రెండు లో.. వేచి చూడండి…!









