
మేజర్ పంచాయతీలో అక్రమ వసూళ్ల పర్వం…!
*నిఘా సంస్థల కళ్ళు కప్పి.. ఆన్లైన్ పేమెంట్లతో వసూళ్లు…?
*ఇంటి పర్మిషన్ కోసం ప్రభుత్వ రుసుము.. గోరంత.. దండుకునేది మాత్రం 10000 పైనే..?
ప్రభుత్వ ఉద్యోగులను వదలని పంచాయతీ కార్యదర్శి సిబ్బంది..?
*తొలినాళ్లలో ఓవెంచరుకు దగ్గరుండి మట్టి సరఫరా పర్యవేక్షణ…?
పట్టాదారులు అయితేనే ఇ లా ఉంటే.. మరి వీధి వ్యాపారుల నుండి మరికొన్ని వసూళ్లు…?
మన ప్రజావాణి దినపత్రికలో సమగ్ర ఆధారాలతో రేపటి కథనంలో వేచి చూడండి…!









