
ఎలక్షన్ కోడ్ లో కూడా.. ఆగని అక్రమాలు..!
*ఎవరి ఆదేశాల మేరకు దర్జాగా వ్యవహారం నడుస్తోంది..?
*చర్యలు తీసుకోవడానికి.. భయమా లేక..? నెలవారీ కమిషన్లు ఆగుతాయా..?
ప్రభుత్వ సేవకు ఇచ్చే జీతం చా దేవుడి పేరుతో మరో పేరుతో ప్రభుత్వ ఖజానా గుల్ల చేస్తే పట్టించుకోరా..?
అన్ని చూపుడువేళ్ళు.. ఆ శాఖల మధ్య మరో కొందరు..!
ఖమ్మం జిల్లా ఓ నియోజకవర్గ మండల కేంద్రానికి సమీపంలోని కొన్ని గ్రామాలలో జరుగుతున్న అక్రమ దందాల వెనుక.. మరి కొందరు ఉన్నారా..?
సమగ్ర వార్తా కథనం త్వరలో.. మీకోసం..!









