
హైవే రోడ్డు సమీపంలో ఓ రైస్ మిల్..?
రైతులకు ఫిర్యాదు చేసిన పరపతి పలుకుబడితో బూడిదలో కప్పరా..?
*గత ఎనిమిది నెలల క్రితం నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఓ జెసిబి ఓనర్ మృతి..?
ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత నటించారా..?
నేషనల్ హైవే రోడ్డు కబ్జా చేసి షెడ్ ల నిర్మాణం..?
ఖరీఫ్ రబీ సీజన్లో హైవే రోడ్డుపై ధాన్యం వాహనాలు నిలిపివేసిన పట్టించుకోని అధికారులు..!
నిర్వాహకులకు తెలంగాణ తో పాటు ఆంధ్రాలో కూడా రైస్ మిల్లుల వ్యాపారం..
లేనిది. ..సీఎంఆర్ రైస్.. కానీ విదేశాలకు నకిలీ ధ్రువీకరణలతో సరఫరా..?
*రైతుల బోనసులపై ఆనాడు రైతులను రెచ్చగొట్టి లక్షలాది రూపాయలు దండుకున్న వ్యవహారం నిజమేనా..?
కనీసం వేతనం అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందా..?
చోద్యం చూస్తున్న నేషనల్ హైవే అథారిటీ..?
ఖమ్మం జిల్లా నాటి కలెక్టర్ కు సమర్పించిన ఫిర్యాదు ఏమైంది..?
మన ప్రజావాణి స్టేట్ బ్యూరో ప్రతినిధి ప్రత్యేక కథనం..1లో..
సమగ్ర ఆధారాలతో అతి త్వరలో..!









