
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి సీనియర్ జర్నలిస్టు భద్రం
ఇదేనా క్లీన్ ఖమ్మం.. పది రోజుల్లో క్లీన్ ఖమ్మం సాధ్యమా..?
*సంక్షేమ హాస్టల్లో కోతుల బెడద.. ఆపై దుర్వాసన.. బ్లీచింగ్ ఉండదు పరిశుభ్రత అంతకంటే ఉండదు..!
కోతుల కంపు భరించలేక విద్యార్థినిలు తల్లిదండ్రుల అవస్థలు..
క్లీన్ ఖమ్మం అంటే రోడ్లు ఊడ్చి మట్టి లేకుండా చేయడమా..? మరి ప్రణాళికలో ఈ పనులు లేవా..









