
*మద్యం షాపుల పై నిర్లక్ష్యం వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 18 (మన ప్రజావాణి)*:
మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలు, యువత మద్యం కు బానిస కావద్దని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మద్యం షాపుల నుండి మద్యం విచ్చలవిడిగా గ్రామలకు తరలి వెళ్తున్న ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల ను వివరణ కోరగా మాకు పని పాట లేదు అంటూ నిర్లక్ష్యం సమాధానం చెబుతున్న అధికారులు.









