
నేలకొండపల్లి ముదిగొండ మండలంలో
అనుమతి కలిగిన దుకాణాలు కొన్ని…!
తూనికలు కొలతలు శాఖ.. స్థానిక తాహసిల్దార్ నేలకొండపల్లి ముదిగొండ ఆధ్వర్యంలో పర్యవేక్షణలు శూన్యం
ప్రమాదం జరిగితే.. పై ఆదేశాల మేరకు సమాచారం ఆధారంగా విధులు నిర్వహిస్తాం అంటూ కొందరు సిబ్బంది ఉద్యోగుల వివరణ
ఫైర్ ఎస్ ఐ.. నేలకొండపల్లి ముదిగొండ నేలకొండపల్లి విధుల నిర్వహణ
. భారీగా అమ్మకాలు జరుపుతున్న స్టాకులు పెట్టిన పట్టించుకోరా..?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పట్టించుకోవటం లేదనే ఆరోపణలు నే లకొండపల్లి ముదిగొండ మండలాల వ్యాప్తంగా ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై నేలకొండపల్లి ముదిగొండ ఫైర్ ఎస్సైను ఎవరన్నా ఫోన్ ఎందుకు ప్రయత్నించగా స్పందించకపోవడం విశేషం.. ఇదే విషయాన్ని వాట్స్అప్ ద్వారా పంపించిన గానీ స్పందన కరువు. 100 కేజీల లోపు వందల కేజీల మందు గుండు సామాగ్రి అమ్మకాలు. అనుమతులు సిండికేట్ దందా. జాడ లేని కొలతల అధికారులు విచ్చలవిడిగా కౌంటర్లు అంతిమ లక్ష్యం అధిక రేట్లకు టపాసులు అమ్మి ధన ఆర్జనే ప్రధాన లక్ష్యం పండగపూట విచ్చలవిడిగా నిలువు దోపిడీ చేస్తున్న పట్టించుకోని యంత్రాంగా లు… మన ప్రజావాణి చేతికి చిక్కిన ఆధారాలు..!









