
*ఎన్ ఎస్ ఎస్ ప్రతేక్య శిబిరం* *ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 20 (మన ప్రజావాణి)*:
సోమవారం ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం లో నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, వాలంటీర్లు నర్సింగ్ భట్ల, చెన్నూగూడెం పాతూరు లో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నూగూడెం గ్రామంలో వాలంటీర్లు ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా స్వచ్చ భారత్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పరిశుభ్రత పాటించాలని. శుభ్రత లేకపోవడం వలన కలిగే నష్టాలు. బాల్య వివాహల పైనా గ్రామం లోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్ శ్రీలత జంగయ్య కళాశాల ప్రిన్సిపాల్ అండ్ చైర్మన్ టి. సుధారాణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి.అనిత, యం.గోవర్ధన్ ఎ. రాణి స్థానిక ప్రజాప్రతినిధులు అంజయ్య, నరేష్, కొండల్, డా. సిహెచ్.బిక్షపతి, రజిత, టి. స్వామి, వెంకట్ రెడ్డి, జాఫర్, మధుసూదన్ రెడ్డి, అనంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025