
నిరుపేద కుటుంబాలను నడ్డి విరుస్తున్న ఎలక్ట్రిసిటీలైన్మెన్ సురేష్
జమ్మికుంట అక్టోబర్ 28 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో నిరుపేద కుటుంబమైన ఆనివార్య కారణాల వల్ల ఇంటి యజమాని ఇబ్బందులకు గురికావడంతో కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో వెంకటస్వామి అనే కన్జ్యూమర్ ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్ 6002 నరేష్ లైన్మెన్ వచ్చి కరెంటు కట్ చేస్తాం అనడంతో మరి అప్పు చేసి
కరెంట్ బిల్లు కడతానని చెప్పి 11500 బిల్లు బకాయి ఉండగా కరెంటు ఆఫీస్ కి పోయి బిల్లు కడదామనే సరికి ఆఫీసు బంద్ ఉన్నది లైన్మెన్ నరేష్ నాకు ఇవ్వండి నేను కడతాను రేపు పొద్దున అని చెప్పడంతో కన్జ్యూమర్ లైన్ మెన్ నరేష్ 7500 రూపాయలు ఫోన్ పే ద్వారా నగదు 2000 రూపాయలు తేదీ జూలై 31 2025 రోజున ఇవ్వడం జరిగింది కానీ నరేష్ మాత్రం ఆఫీసులో కరెంటు బకాయి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే కట్టడం జరిగినది కొన్ని రోజుల తర్వాత ఎలక్ట్రిసి అధికారులు వచ్చి మీ బిల్లు అధికంగా ఉన్నది కరెంటు కట్ చేస్తానని అనడంతో భయాందోళనకు గురై న కన్జ్యూమర్ మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా మా డబ్బులు కరెంట్ బిల్లు కట్టాలని కోరుకుంటున్నాను అని కన్జ్యూమర్ అన్నారు









