
పలు సమస్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా
పాపయ్యపల్లి గ్రామస్థులు
జమ్మికుంట అక్టోబర్ 28 (ప్రజావాణి)
జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామ ప్రజలు, నాయకులు పలు సమస్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి సానుకూలంగా హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, రాములు, రాకేష్, రాజు, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు









