
శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు తండ్రి కీ,శే తన్నీరు సత్యనారాయణ రావు చిట్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన
జమ్మికుంటహుజురాబాద్ బి ఆర్ ఎస్ నాయకులు
జమ్మికుంట అక్టోబర్ 28 (ప్రజావాణి)
మాజీ మంత్రిసిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు తండ్రి కీ,శే తన్నీరు సత్యనారాయణ రావు ఉదయం మరణించగా హైదరాబాద్ లో వారి అంథిమయాత్ర లో పాల్గొని వారి చిట్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు వీరితో పాటు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ ,బీ ఆర్ ఎస్ నాయకులు గందె శ్రీనివాస్ ఇరుముల్ల సురేందర్ రెడ్డి తోట లక్ష్మణ్ బొద్దుల రవీందర్ సమ్మారావు మొలుగు పూర్ణ చందర్ పర్లపల్లి రమేష్ తదితరులు నివాళులు అర్పించారు









