
ఖమ్మం జిల్లా లోఎర్రుపాలెం మండలం లో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
మధిర: మన ప్రజావాణి అక్టోబర్ 29
మెంతా తుఫాన్ ప్రభావం వలన వర్షపు నీరు ఎక్కువగా వచ్చి పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం. ఎర్రుపాలెం మండలం
ములుగుమాడు గ్రామం నుండి ఇనగలి వెళ్లే దారిలో రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు రాకపోకలు బంద్... ఎన్ని ప్రభుత్వాలు మారినా కొన్ని సంవత్సరాలు మట్టి ఎర్రుపాలెం మండలంలో ఈ సమస్యకు పరిష్కారము దొరకని దుస్థితి ప్రజలు పలు పలుమార్లు అధికారుల వద్ద గోడు చెప్పుకున్న పట్టించుకోని అధికారులు. ఇప్పటి కి అయినా దీని మీద దృష్టి సాధించి అధికారులు గ్రామాలకు రాకపోకల విషయం లో సకినవీడు మరియు ములుగుమాడు ఇనగాలి మధ్య వంతెన ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025