
నూతన దంపతులను ఆశీర్వదించిన మన ప్రజావాణి విలేకరులు
ఖమ్మం మన ప్రజావాణి
అక్టోబర్ 30:
ఖమ్మం నగరంలోని కొత్తూరు కందగంట్ల ఫంక్షన్ హాల్లో నవ్య స్రవంతి దంపతుల వివాహం గురువారం జరిగింది. గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఊటుకూరి జాన్ కుమార్ కుమార్తె అయిన నవ్య స్రవంత్ వివాహం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో మన ప్రజావాణి ఖమ్మం రిపోర్టర్ బొడ్డు వెంకటేశ్వర్లు ముదిగొండ మన ప్రజావాణి రిపోర్టర్ ఊటుకూరి లక్ష్మణ్ తో పాటు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు గురుకుల పేరెంట్స్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్ట పెంజర చిట్టిబాబు ఊటుకూరు యేసు పాదం ఊటుకూరి రాజేష్ కుమార్ ఊటుకూరి నాగేశ్వరరావుఉట్కూరు గోపి ఊటుకూరు సైదులు యేసు రత్నం తో పాటు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









