
*విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.*
నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాఘవేంద్ర మాట్లాడుతూ. పోలీస్ల విధులు, ఎదురయ్యే సవాళ్లు, సాంకేతిక పరిజ్ఞానం, తుపాకులో రకాలు, వినియోగం ఆయుధాల పనితీరు గురించి విద్యార్థులకు ఎస్సై రాఘవేంద్ర వివరించారు. అల్లల్లో సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు తెలిపిన ఇప్పటివరకు తెలిపిన ఆ విద్యార్థులు స్వయంగా ఆయా యంత్రాలను చూసి తిక్షణగా పరిశీలించడం మంచి అనుభవంగా భావించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.








