
మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి:
సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు*
*➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.*
*💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*
*➡️ఎంపికైన విద్యార్థులను సదిశ ఫౌండేషన్ వారు ప్రముఖ కార్పొరేట్ కాలేజీ లో ఇంటర్మీడియట్ చదివిస్తారు.కాలేజీ మరియు హాస్టల్ ఫీజు ఫౌండేషన్ వారు చెల్లిస్తారు*
*ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి సెలెక్ట్ అయిన మన మేడేపల్లి హై స్కూల్ విద్యార్థి బొడ్డు ముఖేష్ తండ్రి కృష్ణారావు* …
ముఖేష్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియుమహారాష్ట్ర మూడు రాష్ట్రాలతో పోటీపడి మన మేడేపల్లి స్కూల్ నుండి ఎంపిక కావడం ఎంతో గర్వకారణం……. ముఖేష్ కి మరియు మన హై స్కూల్ టీచర్స్ కి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము








