శ్రీ వివేకానంద పోతూర్ పాఠశాలలో మన మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూగారి జయంతి

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

శ్రీ వివేకానంద పోతూర్ పాఠశాలలో
మన మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూగారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయత చూపించాలని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భావించే వారు. విద్యార్థులు భావి భారత పౌరులు, వారు ఉన్నతులుగా తయారు కావాలని కోరినాడు ఈ కార్యక్రంలో పాఠశాల కరెస్పాడెంట్ మందటి శ్రీనివాస్ రెడ్డీ మరియు పండరినాథ్, మధుకర్ మరియు ప్రిన్సిపాల్ బాలకిషన్ తల్లిదండ్రులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్