పాఠశాల అనుభవాలే భావి జీవితానికి పునాదులు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*పాఠశాల అనుభవాలే భావి జీవితానికి పునాదులు*

రాయికల్: నవంబర్ 14 (ప్రజావాణి)

పాఠశాల అనుభవాలే విద్యార్థుల భావి జీవితాలకు పునాదులు వేస్తాయని పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లో భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగా స్వయంపాలన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గురువు మానవ జీవితంలో వెలుగు అని అన్నారు.ఉపాధ్యాయ వృత్తి సమాజంలో చాలా గౌరవప్రదమైనదని విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు.చాచా నెహ్రూ జీవిత విశేషాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు.ఒకరోజు ఉపాధ్యాయులు గా ఉన్న విద్యార్థులు తమ తమ అనుభవాలను పంచుకున్నారు అనం తరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయులు పి.రాజశేఖర్,ఎ.పద్మ, చెరుకు మహేశ్వరశర్మ, ఎ.రజిత,పి.రమేశ్,ఎస్.శోభ ఎం.డి.రాజమహ్మద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్