
*అల్లూరి జిల్లా అడవుల్లో భారీ ఎన్కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి*
*మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం!*
ప్రజావాణి ప్రతినిధి రంపచోడవరం నవంబర్ 18
అల్లూరి సీతారామరాజు జిల్లా అడవులు మరోసారి ఉద్రిక్తతతో అట్టుడికాయి మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్ కౌంటర్లో పలువురు కీలకమైన మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఉదయం 6 మొదలైన కాల్పులు:మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లోని టైగర్ జోన్ పరిధిలో మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య భద్రతా బలగాలు ( పోలీసులు, భద్రతా బలగాలు) మరియు చేపట్టారు.హతమైన మావోయిస్టుల మధ్య 'ఎక్స్చేంజ్ ఆఫ్ మొదలైంది. మావోయిస్టు అగ్రనేతలు ఈ తలదాచుకున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ అగ్రనేతలు సమాచారం ప్రకారం, మరణించిన ఆరుగురిలో వాంటెడ్ మావోయిస్టు నాయకుడు, కేంద్ర సభ్యుడు హిడ్మా ఉన్నట్లుగా తెలుస్తోంది. పాటు అతని భార్య రాజే, అలాగే రమేష్, రవి, అరుణ సహా మరో ఇద్దరు నేతలు మృతి చెందారు. నేపథ్యం: సుక్మా జిల్లా పూవర్తికి చెందిన వయసు 50 ఏళ్లుపైనే. విలాస్, హిడ్మాల్, సంతోష్
మారేడుమిల్లి పేర్లతోనూ వ్యవహరించేవారు. హిందీ, గోండి, తెలుగు, . కోయ, బెంగాలీ వంటి భాషలపై పట్టున్న హిడా జరిగిన దండకారణ్యంలో మావోయిస్టు కమిటీల్లో కీలక పాత్ర అగ్రనేతలు పోషించారు. గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా అతనికి మొత్తం మంచి పేరుంది. రివార్డు వివరాలు: హతమైన హిడ్మాపై రూ. కోటి రివార్డు, అతని భార్య రాజేపై రూ. గంటలకు 50 లక్షల రివార్డు ఉంది. క్రూరమైన దాడులు: అటవీ 2017లో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి గంటల హిడ్మానే ప్రధాన కారకుడిగా ఉన్నారు. అతని గెరిల్లా స్థానిక వార్ఫేర్ నైపుణ్యం తిరుగులేనిదిగా చెబుతారు. ఆపరేషన్ కగార్ ప్రభావం:ఆపరేషన్ ఫైర్' కగార్' తీవ్రతరం కావడంతో ఛత్తీస్గఢ్ నుంచి ప్రాంతంలో తప్పించుకునే క్రమంలో హిడ్మా టీమ్ మారేడుమిల్లి వైపు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆపరేషన్ ఏపీ-ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు పక్కా పోలీసుల వ్యూహంతో ఈ ఆపరేషన్ను పూర్తి చేశారు. ప్రస్తుత మోస్ట్ పరిస్థితి: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్పులు కమిటీ ఇప్పటికీ కొనసాగుతున్నాయని పోలీస్ హిడ్మాతో ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులు తమ కూంబింగ్ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేశారు. హిడ్మా అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హిడ్మా మావోయిస్టు పార్టీకి ఇది ఒక అతిపెద్ద ఎదురుదెబ్బగా అనే పరికనించబడుతుంది.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025