చాణక్య హై స్కూల్ లో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు
మండల కేంద్రంలోని చాణిక్య హై స్కూల్లో ఈరోజు ముందస్తుగా కృష్ణాష్టమికి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల కరెస్పాండెంట్ ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు., తల్లిదండ్రులు పాల్గొన్నారు