
చేసేది ఈవో ఉద్యోగం..?
దేవాలయ ఆలనా పాలన.. రూపాయి నుండి 2లక్షలు లోపు సి గ్రేడ్ దేవాలయాల నిర్వహణ..!
ఆ మండలంలో దేవాలయ భూములు కబ్జాలకు గురైన.. రెవెన్యూ శాఖకు లేదా పోలీసు కు రాసిన దాఖలాలు లేవు… వచ్చామా వెళ్ళామా..?
కారు చౌకగా ఆలయ భూములు కౌలుకు కట్టబెట్టిన వైనం..!
జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు కాసుల లడ్డూలు సమర్పయామి
స్టేట్ బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా దేవాదాయ ధర్మదాయ శాఖలో వెలుగు చూస్తున్న అవినీతి తిమింగలాలు ఎన్నో ఎన్నెన్నో..?









