
గాళ్లపల్లి సమ్మక్క సారాలమ్మ జాతర అభివృద్ధి కమిటీ
* కేంద్ర సహాయ మంత్రిని కలిసిన బిజెపి నాయకులు
హుస్నాబాద్ (ఆర్ సి)అక్టోబర్ 12 (ప్రజావాణి)
హుస్నాబాద్ నియోజకవర్గం లోనికేంద్రమంత్రి బండి సంజయన్న ని కరీంనగర్ లోని ఆయన నివాసంలో బిజెపి కోహెడ మండల శ్రేణులతో కలిసివేల్లి జాతర అభివృద్ధికి సహకరించాలని కోరినతంగాళ్లపల్లి సమ్మక్క సారాలమ్మ జాతర కమిటీ సభ్యులుసానుకూలంగా స్పందించి తప్పకుండా సహకరిస్తానని కేంద్రమంత్రి బండి సంజయన్న చెప్పడంతో కృతజ్ఞతలు తెలియజేసిన జాతర కమిటీ సభ్యులు బిజెపి శ్రేణులుఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వేంకటేశం, నాయకులు ఎడమల రాజు రెడ్డి, తంగాళ్లపల్లి బిజెపి నాయకులు పిల్లి నర్సయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు బోయిని యాదయ్య తో పాటుగాజాతర కమిటీ ఛైర్మన్ ఆర్షణపల్లి ముని ప్రసన్న, సభ్యులు యాటేల్లి రాజమౌళి,పిల్లి అంజయ్య పాము సత్తయ్య,పరివేద కొమురయ్య, ఆర్షణపల్లి సత్తయ్య, చిగిరి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు









