*ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నారాయణ విద్యాసంస్థ*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నారాయణ విద్యాసంస్థ*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 28 (మన ప్రజావాణి)*:

హయాత్ నగర నారాయణ పాఠశాలలో ఘనంగా ఇ – చాంపియన్స్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (ఎస్ ఎల్ సి) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి.యం గోపాల్ రెడ్డి, ఏ. జి. యం రవీంద్ర బాబు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రథమ, ద్వితీయ తరగతులు చదివే విద్యార్థులచే వార్షిక ప్రణాళికలో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, కంప్యూటర్, జి. కె, సామాన్య శాస్త్రం లో విద్యార్థులు నేర్చుకున్న విషయాలను వారి ద్వారానే వాటి ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు ప్రతిభ పాఠాలను తిలకించిన తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. ఏ.జి. యం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న తనంలోనే వారు చేస్తున్న అభ్యాసాన్ని వారు గుర్తించి ఆ యొక్క పాఠ్యాంశాల గురించి వివరించడం ఎంతో అభినందనీయంగా ఉందని విద్యార్థుల ప్రతిభను గుర్తించి అభినందించారు. విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాలలో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య, మానస , ఈ- చాంప్స్ కో ఆర్డినేటర్ దివ్య వైస్ ప్రిన్సిపల్ కవిత, తదితర ఉపాధ్యాయునిలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్