*ఏసీబీకి చిక్కిన ఎస్సై శంకర్* కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగదీర్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాండ్ బాజా వారిని సౌండ్ పొల్యూషన్ కేసులో సామాగ్రి సీజ్ చేసి…. బ్యాండ్ సామాన్ తిరిగి ఇచ్చేందుకు 15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై శంకర్.
రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్‌పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?
చెరువు శిఖం భూమి ఆక్రమణ..! బానిస “సంకెళ్లు” దేవుడు ఎరుగు…? చెరువు శిఖం నాలుగెకరాల కబ్జాకు రంగం సిద్ధం..?
రవాణా శాఖనీ అవినీతి అక్రమ వసూళ్ళ శాఖ గా మార్చిన అశ్వారావుపేట చెక్ పోస్ట్ అధికారులు…? ఎన్నో ఏసీబీ దాడులు అయినా తీరు మార్చుకొని అశ్వారావుపేట చెక్ పోస్ట్ సిబ్బంది…?