ACB raids | పెద్దపల్లి జిల్లా ఆర్టీవో కార్యాలయం పై ఏసీబీ దాడులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రోడ్డు రవాణా సంస్థ అధికారి(ఆర్టీవో) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
అనుక్షణం బయం బయంగా సింగరేణి కార్మికుల జీవితాలు -చోద్యం చూస్తున్న సింగరేణి యాజమాన్యం. -కార్మిక సంఘం సిఐటియు