గత రెండు నెలలుగా నల్లగొండ జిల్లా & సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో రైతులు కొన్ని సంవత్సరాలుగా పెంచుకున్న శ్రీగంధం చెట్లను నరికి షాగ ను అమ్ముకుంటున్న అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్ – కె.శివరాం రెడ్డి, డి.ఎస్.పి, నల్లగొండ*
ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు* *మాజీ రాష్ట్రపతి జయంతి వేడుకలు నిర్వహించిన – నల్గొండ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి* *నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (మన ప్రజావాణి)
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివేక్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి బిజెపి మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ పై లోకాయుక్త కమిషన్ కు బాధితుల ఫిర్యాదు…? *సంచలనం కలిగించిన మన ప్రజావాణి వార్తా కథనాలు…! ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?
*పోశమ్మ గండి దర్శనానికి వెళ్లిన భక్తులకు ప్రమాదం* *టాటా ఏస్ బోల్తా పలువురికి గాయాలు* *ఒక్కరి పరిస్థితి విషమం* ప్రజావాణి ప్రతినిధి దేవిపట్నం నవంబర్ 30
*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?
ఎసిబి కి ట్రాప్ అయినా మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్.. మధిర లో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్*