
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
12 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ కన్నబాబు
విచారిస్తున్న ఏసీబీ అధికారులు
ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా రెవిన్యూ సిబ్బందిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో దాడులు
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025