ఎండపల్లి సర్పంచ్ అభ్యర్థిగా రజియా బషీర్ నామినేషన్* *గ్రామా అభివృద్ధి, ప్రజల ఆశల సాకారమే మా లక్ష్యం* జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి డిసెంబర్ 05(మన ప్రజావాణి):

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఎండపల్లి సర్పంచ్ అభ్యర్థిగా రజియా బషీర్ నామినేషన్*

*గ్రామా అభివృద్ధి, ప్రజల ఆశల సాకారమే మా లక్ష్యం*

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి డిసెంబర్ 05(మన ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి శుక్రవారం రోజున మహమ్మద్ రజియా బషీర్ పలువురు అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రజియా బషీర్ మాట్లాడుతూ…. గ్రామ అభివృద్ధే తనను ఎన్నికల రంగం లోకి రావడానికి ప్రధాన కారణమని గ్రామ అభివృద్ధికి తీసుకోవలసిన కీలక చర్యలను ఆమె వివరించారు. ఎన్నుకైన తర్వాత ప్రధానంగా చేయనున్న పనులను వివరించారు, గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం, రహదారుల విస్తరణ, సిసి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలను మెరుగుపరచడం
మురికి కాలువల శుభ్రత, చెత్త నిర్వహణలో పారదర్శక విధానం, పేద ప్రజలు, వృద్ధులకు ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా గ్రామస్థాయిలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
మహిళలు, యువత కోసం స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు, పాఠశాలల అభివృద్ధి, సాంస్కృతిక వేదికల ఏర్పాటు, గ్రామంలో పచ్చదనం పెంపు, వైకుంఠం దామం పునర్వనీకరణ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల అమలులో ప్రతి ఇంటి నుంచి అభిప్రాయాలు స్వీకరించి, ప్రజలే నిర్ణయాలు తీసుకునే పద్ధతిని అమలు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎండపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం నా లక్ష్యం అని రజియా బషీర్ స్పష్టం చేశారు. ప్రతి ఓటరు తనకి ఓటు వేసి ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్