అభివృద్ధి పేరుతో నిధులు గల్లంతు లేబర్ కు చెందాల్సిన డబ్బులు పక్కదారి పట్టించిన వైనం… ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు చింతకాని మండలం చిన్నమండవ లో నేటికీ అందని డబ్బులు న్యాయం చేయాలని కోరుతున్న ముఠా సభ్యులు, ట్రాక్టర్స్ యజమానులు
అనుక్షణం బయం బయంగా సింగరేణి కార్మికుల జీవితాలు -చోద్యం చూస్తున్న సింగరేణి యాజమాన్యం. -కార్మిక సంఘం సిఐటియు
*మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిచుకుంటున్న ఏనిమిది మంది నిందితుల ను అరెస్టు చేసిన జిల్లా పోలీస్