ముగ్గులు మన సంస్కృతికి ప్రతీక ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య మన ప్రజావాణి ప్రతినిధి (

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ముగ్గులు మన సంస్కృతికి ప్రతీక

ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి);
ముగ్గులు మన సంస్కృతికి ప్రతీకని ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య అన్నా రు. చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామంలో శనివారం రోజున ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి విజేతల పేర్లను ప్రకటించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…. ముగ్గులు వేయడం తెలుగువారి సంప్రదాయమన్నారు. సృజనాత్మకత, ప్రతిభను చాటేలా చాలా మంది ముగ్గులు వేశారని కొనియాడారు. గ్రామ మహిళా సమైక్య( ఐకేపీ)ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పైడిపెల్లి వెంకటేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి స్వప్న,వార్డు సభ్యులు వంగల రాము, మర్రి విజయలక్ష్మి, ఇరుకుల్లా స్తృపిత్ కుమార్, పిట్టల తిరుపతి, ఎం.డి రజాక్, పందిపెల్లి కీర్తన- శ్రీకాంత్ ముల్కనూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద, మాజీ ఉప సర్పంచ్ కయ్యం తిరుపతి, కాంగ్రెస్ నాయకులు పూదరి వేణుగోపాల్, పైడిపెల్లి సతీష్, పిట్టల రాజు, మర్రి శ్రీనివాస్, ఐకెపి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్