ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం..

••రోగుల అన్నంలో పురుగులు కలకలం.

•••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..?

••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు.

•••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్.

రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం వెలుగుచూసింది.రోగులకు ప్రాణం పోయాల్సిన చోట, వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వైనం బయటపడింది.ఆసుపత్రిలో రోగులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పురుగులు దర్శనమివ్వడం కలకలం రేపింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రోగులకు వడ్డించిన అన్నంలో తెల్లటి పురుగులు కనిపించడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తిన్న అన్నం కాస్తా కడుపులో వికటించి మరిన్ని రోగాల బారిన పడతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…అన్నంలో పురుగులు ఉన్న దృశ్యాలను కొందరు రోగుల బంధువులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ప్రభుత్వం రోగుల భోజనం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు..
ఆసుపత్రి సిబ్బంది భోజన నిర్వాహకుల తీరుపై రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రోగం తక్కువై ఇంటికి వెళ్దామనుకుంటే, ఇలాంటి తిండి పెట్టి ఉన్న రోగాన్ని పెంచుతున్నారా?” అంటూ నిలదీశారు.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బాధ్యులైన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, భోజన నాణ్యతను పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్