ముగిసిన ప్రధాని విదేశీ పర్యటన

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ఐదు రోజుల విదేశీ పర్యటన(foreign Visit) ముగించుకుని శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు దేశాల్లో పర్యటించిన ఆయన 31 ద్వైపాక్షిక సమావేశాలు(Bilateral Meetings), సాధారణ భేటీలు నిర్వహించారు. ఇండియా నుంచి నేరుగా నైజీరియా వెళ్లిన ప్రధాని మోడీ అక్కడ ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు. అనంతరం, బ్రెజిల్‌లోని రియో డీజెనీరోలో నిర్వహించిన 19వ జీ20 సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన దేశాధినేతలతో 10 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. బ్రెజిల్, ఇండోనేషియా, పోర్చుగల్, ఇటలీ, నార్వే, ఫ్రాన్స్, యూకే, చిలీ, అర్జెంటీనా, ఆస్ట్రేలియా దేశాల నాయకులతో సమావేశమయ్యారు. బ్రెజిల్ నుంచి ప్రధాని మోడీ గయానా చేరుకుని అక్కడా 9 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. 24వ తేదీన ఇక్కడ అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 25వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్