‘డాకు మహారాజు’ కోసం బాలకృష్ణ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరుగా..!

Ramesh

Ramesh

District Chief Reporter

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజు’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై నాగవంశి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా బాలయ్య మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దర్శనమివ్వడంతో అందరూ ఫిదా అవుతున్నారు. రాజస్థాన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి సంతృప్తినిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులైతే ఈ సినిమా కోసం చాలా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనేది కూడా చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఈ క్రమంలో బాలకృష్ణకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..

‘డాకు మహారాజ్’ సినిమా కోసం బాలయ్య బాబు దాదాపు రూ.30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలందరిలో చిరంజీవి తర్వాత బాలయ్య బాబు చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ మరి మా బాలయ్య బాబు అంటే ఆమాత్రం ఉంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్