‘పుష్ప 2’ లో నటించడానికి రష్మిక తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? శ్రీవల్లి మంచి ఫామ్‌లో ఉందిగా

Ramesh

Ramesh

District Chief Reporter

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ‘యానిమల్’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’లో నటిస్తోంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ భారీ రెస్పాన్స్ అందుకుంది. కాగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రష్మిక మందన్నకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో ఎంతగా మెప్పించిందో మనందరికీ తెలిసిందే. ఇక పుష్ప 2లో కూడా అంతే అలరించడానికి వచ్చేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమాకు రష్మిక ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్