ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్..? మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్.. వైరల్ అవుతున్న వరుడు ఫొటో

Ramesh

Ramesh

District Chief Reporter

‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో కీర్తి సురేష్‌కు పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ కీర్తి సురేష్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తటిల్‌తో డిసెంబర్ 11,12 తేదీల్లో గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు తమిళ మీడియాలో కోడై కూస్తున్నాయి. అయితే వీరిద్దరూ 15 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉండి ఇప్పుడు పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకోబోతున్నారట. కాగా ఆంటోని దుబాయ్‌లో బిజినెస్ చేస్తారని సమాచారం. ఇక ఈ పెళ్లి విషయాలపై హీరోయిన్ కీర్తి సురేష్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్